హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!

జగిత్యాల: కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో నాగునూరు గ్రామానికి చెందిన వివాహిత మరో యువకుడితో ఉండగా, భర్త పక్కా సమాచారంతో పోలీసుల సహకారంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భర్త, పోలీసులు తలుపు కొట్టగానే ఆ మహిళ భయంతో బాత్‌రూంలోకి వెళ్లి లాక్ చేసుకుంది. ఆమెతో ఉన్న యువకుడు ధైర్యం చెప్పిన తర్వాతే బయటకు వచ్చింది.