హైదరాబాద్: 28°C
తెలంగాణ

'AITUC రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి'

SRPT: వచ్చే సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా AITUC కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.