BDK: టేకులపల్లి మండలంలోని దాస్ తండ వద్ద లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో చింత ప్రవీణకు తీవ్ర గాయాలు అయినట్లు బుధవారం స్థానికులు తెలిపారు. తలకు బలమైన గాయం కావడంతో సులానగర్ పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు


