MNCL: హాజీపూర్ మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 146.34 మీటర్లుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 TMCలకు 15.7312 TMC లుగా ఉంది. ప్రాజెక్టులోకి 2615 క్యూసెక్కుల నీరు చేరగా.. 282 క్యూసెక్కుల నీటిని హైదారాబాద్ మెట్రో వాటర్ స్కీమ్‌కు విడుదల చేశారు.
తెలంగాణ
ఎల్లంపల్లి ఇన్ ఫ్లో ఎంతంటే..?


