హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

KMM: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి, ఏఐసీసీ సభ్యుడు సచిన్ సావంత్ అతిథిగా హాజరయ్యారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు.