BDK: ITDA ఆధ్వర్యంలోని ప్రత్యేక గిరిజన బీఈడీ కళాశాలలో (2026–28 బ్యాచ్) రెగ్యులర్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు బుధవారం పీఓ బి. రాహుల్ తెలిపారు. కనీసం 40% మార్కులు సాధించిన ఏజెన్సీ గిరిజన పట్టభద్రులు అర్హులని, మొత్తం 100 సీట్లను డిగ్రీ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. దరఖాస్తులు భద్రాచలం ITDAలలో లభిస్తాయని అన్నారు.
తెలంగాణ
బీఈడీ రెగ్యులర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడగింపు


