హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇక కోర్టు భవనంలోనే SC హాస్టల్

MNCL: బెల్లంపల్లి పోస్ట్ మెట్రిక్ SC హాస్టల్‌ను కోర్టు కార్యాలయం భవనంలోకి మార్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు SC, ST కమిషన్ సభ్యుడు ప్రవీణ్ తెలిపారు. శిథిలావస్థకు చేరిన హాస్టల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ కుమార్ దీపక్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన విద్యార్థులకు వివరించారు