WNP: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు కోరారు. నూతనంగా నియమితులైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'


