NLG: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నల్గొండలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించనున్నారు. అనంతరం పట్టణంలో స్థానికంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనే అవకాశం ఉంది.
తెలంగాణ
నేడు జిల్లాకు రానున్న మంత్రి కోమటిరెడ్డి


