హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించాలి'

KMM: పొన్నెకల్లులో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను గ్రామపంచాయతీ కార్యాలయంలోని మానిటరింగ్ కేంద్రాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ప్రారంభించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తే నేరాలను సమర్థవంతంగా కట్టడి చేయవచ్చని ఆయన అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించాలని సూచించారు.