KMM: ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్‌కు BRTU జిల్లా జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బంద్‌కు సంబంధించిన పోస్టర్ పాటు ఆటో స్టిక్కర్‌ను నిన్న ఖమ్మం BRTU జిల్లా కార్యాలయంలో జరిగిన జేఏసీ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పగడాల నాగరాజు ఆవిష్కరించారు.
తెలంగాణ
ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్


