ASF: కాగజ్ నగర్ మండలం చింతగూడ గ్రామ సమీపంలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని రూరల్ పోలీసులు బుధవారం పట్టుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. అతడి వద్ద నుంచి 3 మొబైల్స్, ఒక ప్రింటర్, ప్రింటర్ పేపర్లు, రూ.1,000 నగదు, మట్కా పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
తెలంగాణ
మట్కా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్


