WGL: హత్య కేసులో నిందితుడిగా ఉండి కొంతకాలంగా పరారీలో ఉన్న కుమ్మరి సుధాకర్‌ను ఇంతేజార్‌గంజ్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. 2023లో భార్య హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2024 నుంచి కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడని అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి పట్టుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ షుకూర్ తెలిపారు.
తెలంగాణ
పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడి అరెస్టు


