WNP: ఇసుక డంపులు, ఫిల్టర్ ఇసుక తయారీపై ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేసి సీజ్ చేస్తామని రేవల్లి తహసీల్దార్ సరస్వతి తెలిపారు. ప్రస్తుతం ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఇటీవల కేశంపేటలో రెండు చోట్ల ఇసుక నిల్వలపై ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించి 228 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఇసుక డంపులపై నిఘా.. 228 ట్రాక్టర్ల ఇసుక సీజ్


