NLG: చెన్నైలో ఇటీవల నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్‌లో బీఎంఎస్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వరల్డ్ రికార్డు సాధించారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ మధు మాట్లాడుతూ.. తమ విద్యార్థులు యశస్విని, కృష్ణ సాయి అత్యుత్తమ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ సాధించారని కొనియాడారు.
తెలంగాణ
గిన్నిస్ రికార్డు సాధించిన బీఎంఎస్ విద్యార్థులు


