BHNG: మోత్కూరు పట్టణంలోని ఇండోర్ స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 49 లక్షలు మంజూరు చేసింది. కార్యాలయ గది నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ. 17 లక్షలు, ప్రహరీ గోడకు రూ. 32 లక్షలు కేటాయించారు. పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆదేశించారు.
తెలంగాణ
మోత్కూరులో ఇండోర్ స్టేడియం అభివృద్ధికి నిధులు


