హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత: పీవో

BDK: గిరిజన మార్ట్ ప్రాంగణంలో 'గ్రీన్ భద్రాద్రి' ఆధ్వర్యంలో నిర్వహించిన హరిత కార్యక్రమంలో నిన్న ఐటీడీఏ పీవో రాహుల్ మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పీవో పిలుపునిచ్చారు. నాటిన మొక్కల సంరక్షణ అందరి బాధ్యతని పేర్కొన్నారు.