BHNG: దత్తప్పగూడెంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి MLA సామేలు శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
మోత్కూర్‌లో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన


