NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ బుధవారం కలెక్టర్ భవేశ్ మిశ్రా చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పథకం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.UGD పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. అలాగే ప్రతి డివిజన్‌కు మంజూరైన కోటి రూపాయల అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు.
తెలంగాణ
అమృత్ 2.0 పనులపై ఎమ్మెల్యే సమీక్ష


