హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అనామలీస్ ఓటర్లపై విచారణ చేపట్టాలి'

MNCL: SIR ప్రక్రియలో భాగంగా అనామలీస్ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్‌లతో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. నోటీసులు జారీ చేసి నిర్ణీత విధానంలో విచారణ చేపట్టాలన్నారు.