KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు సత్తుపల్లిలో పలిటిస్తారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. మధ్యాహ్నం 2.30గంటలకు మండలంలోని నారాయణపురంలో కాడాస్ట్రల్, నాన్-కాడాస్ట్రల్ గ్రామాల రీసర్వే అంశంపై రైతులకు ముఖాముఖి, అవగాహన సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం శివసాయినగర్ లో బహుళార్ధసాధక మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తెలంగాణ
సత్తుపల్లిలో నేడు మంత్రి పర్యటన


