హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల వివరాల మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు: కలెక్టర్

BDK: ఓటర్ల వివరాల మ్యాపింగ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు వ్యత్యాసాలు ఉన్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ బుధవారం తెలిపారు. ఇల్లందులో 37,660 వ్యత్యాసాలు, 5,656 నో మ్యాపింగ్‌, కొత్తగూడెంలో 46,743 వ్యత్యాసాలు, 23,428 నో మ్యాపింగ్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గంలో 39,670 వివరాల్లో వ్యత్యాసాలు, 16,421 నో మ్యాపింగ్‌ ఉన్నాయి.