ADB: ఇతరుల నంబర్ ప్లేట్ వాడుతూ చలాన్లు ఎగవేస్తున్న పచ్పుటే కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిరికొండ ఎస్సై విక్రమ్ బుధవారం తెలియజేశారు. భీంపూర్‌కు చెందిన సయ్యద్ మొహీన్‌కు తాను వెళ్లని ప్రాంతంలో హెల్మెట్ లేని చలాన్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీంతో నిందితుడి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'చలాన్లు ఎగవేస్తున్న వ్యక్తి అరెస్ట్'


