PDPL: గోదావరిఖనిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. గోదావరిఖని లక్ష్మీనగర్లోని రాహుల్ ఆసుపత్రి ప్రాంతాలలో, పాత గ్రామ పంచాయతీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ ఈస్ట్ ఏఈ జమీల్ పాష తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


