MBNR: జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల చైతన్య సదస్సు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ చాంబర్ జిల్లా కన్వీనర్ బత్తుల వెంకట్రాములు గౌడ్ తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, మాజీ ఛైర్మన్ మంటెపల్లి పురుషోత్తంరెడ్డి హాజరు అవుతారని వెల్లడించారు.
తెలంగాణ
నేడు సర్పంచ్‌ల చైతన్య సదస్సు


