SRD: నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ అయ్యారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, సబ్ సెంటర్ల అభివృద్ధిపై చర్చించారు. సీఎస్ఆర్, డీఎమ్‌ఎఫ్‌టీ నిధులతో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
జిల్లా అభివృద్ధిపై కలెక్టర్‌తో భేటీ..!


