SRD: చిన్నారి హత్య కేసులో నిందితుడు ముడావత్ సురేష్‌కు జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి జి. భవానీ చంద్ర జీవిత ఖైదుతో పాటు రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఫోరెన్సిక్, సీసీటీవీ శాస్త్రీయ ఆధారాలను సేకరించి నేరాన్ని రుజువు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, దర్యాప్తు బృందాన్ని జిల్లా, ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
చిన్నారి హత్య.. నిందితుడి శిక్ష


