హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో క్రీడా నిధులు పెంచాలని వినతి

PDPL: పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలకు కేటాయిస్తున్న రూ. 25 వేల క్రీడా నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సురేందర్, ప్రధాన కార్యదర్శి రమేశ్ తెలిపారు. క్రీడా సామగ్రి, విద్యార్థుల ప్రయాణం, ఆహారం, దుస్తుల కోసం నిధులు పెంచాలని విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఆయన నివాసంలో వారు బుధవారం వినతిపత్రం అందజేశారు.