MDK: జిల్లాలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. పంటలకు నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పట్టుకున్న కోతులను నిర్మల్ జిల్లాకు తరలించి, త్వరితగతిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
'కోతుల నివారణకు చర్యలు తీసుకుంటాం'


