SDPT: జిల్లా వ్యాప్తంగా రానున్న కొన్ని గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన


