సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా రాబోయే కొన్ని గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఆయా మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రైతులు, వాహనదారులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన..!


