హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు

PDPL: మంథని జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో మంత్రులు వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, మహిళా సంఘాలకు చెక్కులు అందజేశారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు.