హైదరాబాద్: 28°C
తెలంగాణ

విధి నిర్వహణలో విశిష్ట సేవలు

SDPT: విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన చేర్యాల పీఎస్ కానిస్టేబుళ్లు సందీప్, కిరణ్, చింటూలతో పాటు హోంగార్డు బాబు బుధవారం సీపీ రష్మీ పెరుమాళ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో చూపిన ప్రతిభకు సీపీ అభినందించగా, అవార్డు గ్రహీతలను సీఐ రమేష్, ఎస్సై అపూర్వ రెడ్డి కొనియాడారు.