హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాకారుడిని సన్మానించిన కేంద్ర మంత్రి

KNR: స్పెయిన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచి 175 ఫీడ్ రేటింగ్ పాయింట్లు సాధించిన భగత్ నగర్‌కు చెందిన చెస్ క్రీడాకారుడు శౌనక్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆర్&బీ గెస్ట్ హౌస్‌లో ఘనంగా సన్మానించారు. చిన్న వయసులోనే చెస్‌లో మాస్టర్ టైటిల్స్ సాధించి మంచి రేటింగ్ సాధించడం కరీంనగర్‌కు గర్వకారణమని అన్నారు.