PDPL: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీలలో ఓదెల మండలం జీలకుంటకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఇరుకుల్ల వీరేశం ద్వితీయ బహుమతి సాధించారు. ప్రీ వెడ్డింగ్ విభాగంలో ఆయనకు బహుమతితో పాటు రూ. 5వేలు నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వీరేశమును అభినందించారు.
తెలంగాణ
ఫోటో కాంపిటీషన్‌లో జీలకుంట వ్యక్తికి బహుమతి


