HNK: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి సారంగపాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జవహరిలాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 20న (నేడు) అండర్-12, 14, 16, 20 విభాగాల్లో అథ్లెట్లకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన బాలబాలికలు గురువారం ఉదయం స్టేడియంలో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
నేడు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు.!


