హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ముమ్మరంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులు

NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో రూ. 3 కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి నూతన కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పనులు ముమ్మరంగా సాగుతుండటంతో ఆయా కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.