హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనుల పరిశీలన

NGKL: వంగూరు మండలంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణ పనులను తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు వెంకటేష్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, సంబంధిత సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.