హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యామ్నాయ పంటల సాగు పరిశీలన

NRPT: తడూరు, బిజినేపల్లి మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు సూచనలు చేశారు. వ్యవసాయ మంత్రి తుమ్మ నాగేశ్వర రావు వీడియో కాల్ ద్వారా మాట్లాడి రైతులను అభినందించారు.