NGKL: కల్వకుర్తిలో రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రేషన్ షాపులు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం- 2013 అమలు, అర్హులందరికీ పౌష్టికాహారం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'


