హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసముద్రం మాజీ ఎంఈవో సుదర్శన్ రావు మృతి

MHBD: కేసముద్రం మండల మాజీ విద్యాశాఖ అధికారి బీచరాజు సుదర్శన్ రావు (82) గురువారం సాయంత్రం అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 2000 నుంచి 2006 వరకు కేసముద్రం మండల విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. అంతకుముందు పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించారు. సుదర్శన్ రావుకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.