హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు సైబర్ నేరాలుపై అవగాహన సదస్సు

GDWL: మైనారిటీ కళాశాలలో బుధవారం షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా భద్రత, డయల్ 112 సేవల గురించి వివరిస్తూ.. సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాణి సూచించారు. వేధింపులకు గురైతే షీ టీమ్ నంబర్‌ 8712670312కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.