హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

GDWL: ధారూర్‌ మండల పరిధిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నందిమల్ల నుంచి గద్వాలకు బైక్‌పై అతివేగంగా వెళ్తున్న ముగ్గురు జూరాల ప్రాజెక్టుపై స్పీడ్‌ బ్రేకర్‌ను గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి కిందపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు పెర్కొన్నారు. వెంటనే వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.