NRPT: మండలం అభంగాపూర్‌లో మన ఊరు- మన పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ ఎస్సై సతీష్‌రెడ్డి ప్రజలకు పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసులతో ప్రజలు సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్సై


