ADB: బజార్ హత్నూర్ మండలం నుంచి మార్కండికి వెళ్లే రహదారి మరమ్మతు పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ప్రయాణించే వాహనదారులు దుమ్ము, గుంతలు, ట్రాఫిక్‌తో అవస్థలు ఎదుర్కొంటున్నారు. అసంపూర్తి పనులతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులను త్వరగా పూర్తి చెయలాని కోరతున్నారు.
తెలంగాణ
'రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి'


