హైదరాబాద్: 28°C
తెలంగాణ

27 నుంచి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లాటరీ

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ఈనెల 27 నుంచి 30 వరకు లాటరీ తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ తెలిపారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున డ్రా తీసి ఎల్ఎజీ ఫ్లాట్లు కేటాయిస్తారు. అర్హుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచామని, 25న తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు.