NRPT: పట్టణ శివారులోని దాబాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు కలిసి దాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, మద్యం సేవించేందుకు సిట్టింగ్ ఏర్పాటు చేసినా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
దాబాల్లో మద్యం విక్రయిస్తే చర్యలు: సీఐ


