WNP: కలెక్టర్ కార్యాలయం వెనుక క్వార్టర్స్‌లో ఫ్రిజ్ కింద నక్కిన 8 అడుగుల జెర్రిపోతు పామును స్నేక్ సాగర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు చీర్ల కృష్ణసాగర్ పట్టుకున్నారు. పాము ఉన్నట్లు సిబ్బంది గుర్తించి అధికారుల ద్వారా సమాచారం అందించడంతో కృష్ణసాగర్ చాకచక్యంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
కలెక్టర్ క్వార్టర్స్‌లో 8 అడుగుల పాము


