హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి బంద్‌ను విజయవంతం చేయాలి: SFI

NZB: ఇవాళ SFI తలపెట్టిన పాలిటెక్నిక్ కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని SFI జిల్లా కార్యదర్శి విఘ్నేశ్ పిలుపునిచ్చారు. శక్తి స్కీం వల్ల విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతాయని, వెంటనే ప్రభుత్వం జీవో 97వ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో లాటరల్ ఎంట్రీ లేకుండా బీటెక్‌లకు, పై తరగతులకు వెళ్లకుండా చేసే కుట్రను విద్యార్థులు తిప్పి కొట్టాలన్నారు.