WNP: పట్టణంలో గంజాయి విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. గంజాయి విక్రయదారులు, దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేసి, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు,యువత గంజాయికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
తెలంగాణ
గంజాయి విక్రయాలపై పోలీసుల నోటీసులు


